సంగీత అకాడమీకి మరిన్ని నిధులిస్తం... కళలు తెలంగాణ ఆత్మస్వరూపం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దేవాలయాలు, పర్యాటకం, సాంస్కృతిక రంగాల సమన్వయంతో రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధానాన్ని తీసుకొస్తే అకాడమీకి మరిన్ని నిధులిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.