సింగరేణి కార్మికులకు శుభవార్త - ఉచితంగా రూ. 10 లక్షల బీమా పథకం వర్తింపు

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త వచ్చేసింది. సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా పథకం వర్తింపు జేయనున్నారు. యాజమాన్యం చొరవతో యూనియన్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది.