సింగరేణి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : ఆఫీసర్ బాలరాజు
సింగరేణిలో పనిచేస్తున్న భద్రతా సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, సంస్థ ఆస్తులు కాపాడడంలో, సిబ్బంది ప్రాణాలు కాపాడడంలో అప్రమత్తతంగా ఉండాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పి.బాలరాజు సూచించారు.