సింగూరులో 50 రోజులకు సరిపోయే నీళ్లే ఉన్నయ్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: క్యూర్పరిధిలోకి విస్తరిస్తున్న తరుణంలో భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పక్కా ప్లాన్‌తో ముందుకు పోవాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.