ఎల్బీనగర్లోని సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పర్గూడకు చెందిన సాయి కీర్తన్ రెడ్డి (31) తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి బీఎండబ్ల్యూ కారులో సిటీ శివారులో జరిగిన ఓ పార్టీకి వెళ్లాడు.