సీతారామ డిస్ట్రిబ్యూటరీలతోనే.. ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుతోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.