సిద్దిపేట జిల్లాలో చెక్ డ్యామ్‎లో పడి ముగ్గురు మృతి.. కొడుకుని కాపాడబోయి తల్లి మృతి

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లి చెక్ డ్యామ్‎లో పడి ముగ్గురు మృతి చెందారు.