సిద్దిపేట జిల్లాలో 439 కేంద్రాలు.. వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు

జిల్లాలో వానాకాలం సీజన్ వడ్ల కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దసరా తర్వాత వరికోతలు ఊపందుకోవడంతో అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టిపెట్టారు. జిల్లాలో 439 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 5 లక్షల టన్నుల పైచిలుకు వడ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.