సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన

సౌదీ అరేబియాలో గొర్రెల కాపరిగా తీవ్ర కష్టాలు పడుతున్నానని, తనను స్వదేశానికి తీసుకురావాలని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీ రాజ్పల్లి గ్రామానికి చెందిన దాసరి అరవింద్(23) వేడుకుంటూ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌గా మారింది.