సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు రిలీఫ్.. విచారణ జులై 29కి వాయిదా!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో సోమవారం నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లుఅర్జున్‌కు మరోసారి వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.