సాధారణ మహిళే అనుకుని వేధించాడు.. ఆమె ఎవరో తెలిసి వణికిపోయాడు
పశ్చిమ బెంగాల్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఖర్దాలో ఓ డెలివరీ ఏజెంట్ రోడ్డుపై నిలుచుకున్న మహిళను చూస్తూ అసభ్య చేష్టలు చేస్తూ సైగలు చేసి పైశాచిక ఆనందం పొందాడు. కొద్దిసేపు అతడినే గమనించిన...