సైనికులకు నెత్తురు వాంతులు.. వెనుజులాలో జరిగింది యుద్ధం కాదు, మారణకాండ.. అమెరికా మిస్టరీ ఆయుధం ఏంటి?

వెనుజులా రాజధాని కరాకస్‌పై ఇటీవల అమెరికా బలగాలు బీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో అమెరికా అత్యాధునిక మిస్టరీ ఆయుధాన్ని ఉపయోగించి ఉండవచ్చని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. రాడార్లను స్తంభింపజేసిందని వెల్లడించారు. ఏదో వింత ఆయుధం ప్రయోగించగానే.. వెనుజులా సైనికుల ముక్కుల్లోంచి రక్తం వచ్చిందని, కొందరు నెత్తురు వాంతులు చేసుకున్నారని చెప్పాడు. కిందపడిపోయి నిలబడలేని విధంగా చేసిందని తెలిపాడు. దీంతో అమెరికా ఉపయోగించిన ఆ ఆయుధం ఏంటా అని సర్వత్రా చర్చ మొదలైంది.