సోనియా గాంధీని ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు : జగ్గారెడ్డి

తెలంగాణలో ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టో అమలు గురించి ఏనాడైనా తెలుసుకున్నారా..? అని ప్రశ్నిస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డిపై పీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ జగ్గారెడ్డి ఫైర్‌‌‌‌ అయ్యారు. సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు.