సునీల్ భారతి మిత్తల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ డిజిటల్ ప్రగతిపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్‌తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సీఎం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.