స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి శ్రీపాదరావు : కర్నాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్
స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి దుద్దిళ్ల శ్రీపాదరావు అని కర్నాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ అన్నారు. రాజకీయాల్లో పదవి కిరీటం కాదని.. బాధ్యత అని చాటిచెప్పిన దార్శనికుడు ఆయన అని కొనియాడారు.