స్పెయిన్ లో తెలంగాణ విద్యార్థి మృతి.. మృతదేహం కోసం ప్రభుత్వానికి తల్లిదండ్రుల విజ్ణప్తి

హోటల్ మేనేజ్ మెంట్ చదువుకోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవ శాత్తు మృతి చెందిన ఘటన స్పెయిన్ లో  జరిగింది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గిట్ల సాయి అఖిల్ రెడ్డి స్పెయిన్ లోని వాల్సేనియా నగరంలో ఓ భవనంపైనుంచి పడి చనిపోయాడు.