కరీంనగర్ సీపీ గౌష్ ఆలం టార్గెట్‌గా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. వీణవంక సమ్మక్క జాతర సమయంలో హుజూరాబాద్‌లో సీపీని ఉద్దేశించి ఎమ్మెల్యే మతం పేరుతో దూషించి, ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. సమసిపోయిందనుకున్న వివాదాన్ని మళ్లీ ఎమ్మెల్యే రాజేయడం చర్చనీయాంశ