సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి : సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్సై రవిప్రకాశ్

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త తరహాలో ప్రజలను మోసం చేస్తున్నారని, ముందుగా పోలీసులు ఆ నేరాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో ఎస్సై రవిప్రకాశ్​ కోరారు.