సైబర్ నేరాల్లో రికవరీ అంతంతే!..ఆరు నెలల్లో 45 మంది బాధితులు.. మొదటి స్థానంలో సైబరాబాద్

ఆన్లైన్ అడ్డాగా సాగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు.సైబర్ సేఫ్టీపై పోలీసులు ఎంత ప్రచారం చేస్తున్నా జనం పట్టించుకోవడం లేదు. తక్కువ టైంలో ఎక్కువ లాభాల ఆశచూపుతూ సైబర్ మోసగాళ్లు ఆన్లైన్ దోపిడీ చేస్తున్నారు.