సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలి : రాజన్న జోన్ డీఐజీ సున్‌ప్రీత్ సింగ్
సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, మహిళలు, విద్యార్థినులకు షీ టీమ్స్ పనితీరుపై మరింత అవగాహన కల్పించాలని రాజన్న జోన్ డీఐజీ సున్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు