సమస్యాత్మక పోలింగ్‍ కేంద్రాలు గుర్తించాలి : పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వరంగల్‍ కమిషనరేట్​లో వరంగల్‍, హనుమకొండ, జనగామ కలెక్టర్లు సత్యశారద, స్నేహశబరీశ్, రిజ్వాన్‍ బాషా షేక్‍తో కలిసి వివిధ శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.