సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల విచారణ

విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాయికృష్ణ డెడ్‌బాడీని స్వర్గపులి స్మశానవాటికలో దహనం చేశారని ఆరోపణలు ఉండటంతో అక్కడ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.