సాయికృష్ణ లాకప్ డెత్.. ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) మెమో దాఖలు చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్‌తోపాటు మృతదేహం మాయం చేసిన వ్యవహారంలో అశోక్, నాని, సీఐ నాగరాజు స్నేహితుడు సురేశ్‌ను ఈ మెమోలో నిందితులుగా చేర్చారు.
జూన్ 30, 2026
1