సర్జరీలకు ఇక నో వెయిటింగ్ .. నిమ్స్–టిమ్స్, ఉస్మానియా–గాంధీ హాస్పిటల్స్ మధ్య రిసోర్స్ షేరింగ్

రాష్ట్రంలో పెద్ద హాస్పిటల్స్ అయిన నిమ్స్, ఉస్మానియాలో సర్జరీల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితికి చెక్ పెట్టేందకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ హాస్పిటల్స్ కు పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉండటం, ఆపరేషన్ థియేటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో..