స‌ర్‌పై సుప్రీం తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ఓటర్ల జాబితా ప్రక్షాళన (సర్)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చెంపపెట్టు అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు.