సౌరభ్‌ గౌర్‌పై బదిలీ వేటు

ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన్ను జీఏడీకి సరెండర్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.