సుర్రుమంటున్న సూర్యుడు.. ఎండకు అల్లాడుతున్న ప్రజలు..వడదెబ్బతో 9 మంది మృతి

వెలుగు నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ : వడదెబ్బ కారణంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది చనిపోయారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం, సులానగర్‌‌‌‌ గ్రామానికి చెందిన సూరేపల్లి జయరామయ్య (62), జూలూరుపాడు మండలం పెద్దహరిజనవాడకు చెందిన ఇసనపల్లి కృష్ణ (30) వడదెబ్బతో చనిపోయారు.