సిరిసిల్లలో సంబురంగా సద్దుల బతుకమ్మ

సిరిసిల్ల జిల్లాకేంద్రంలో మంగళవారం సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని వివిధ ఏరియాలకు చెందిన మహిళలంతా జంక్షన్ల వద్దకు చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.