సర్ ప్రక్రియ చాలా స్లో.. సగం కూడా పూర్తి కాలేదు..గడువు పెంచాలంటూ డిమాండ్లు

రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్​ రివిజన్(సర్) ప్రక్రియలో భాగమైన డిజిటలైజేషన్ నెమ్మదిగా సాగుతోంది. గత నెల 25న ప్రారంభమైన ఈ డ్రైవ్ ఈ నెల 24తో ముగుస్తుండగా.. ఇప్పటివరకూ సగం మంది ఓటర్ల వివరాలు కూడా డిటిటలైజేషన్‌‌‌‌ కాలేదు.