సీల్డ్ వాటర్ బాటిల్లో యాసిడ్..! దాహం తీర్చుకోబోయి మృత్యువుతో పోరాడుతున్న మహిళ!
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూత పెట్టిన బిస్లెరీ వాటర్ బాటిల్‌గా భావించి ఓ మహిళ తాగిన ద్రవం యాసిడ్‌గా తేలడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది.