స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో సర్టిఫికేట్లు తీసుకుంటున్నారా.. ఈ మార్పులు గమనించండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ సర్టిఫికేట్లకు అడ్డుకట్ట వేసేందుకు కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు కొత్త స్టేషనరీని తీసుకువచ్చింది. పాత స్టేషనరీని వెనక్కి తీసుకుంటున్నారు. ఇకపై పాత స్టేషనరీతో ధ్రువపత్రాలు జారీ చేస్తే ఐడీలు బ్లాక్ చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు కొత్త స్టేషనరీలో ఉన్న క్యూఆర్ కోడ్ సాయంతో ధ్రువపత్రాన్ని ఎప్పుడు జారీ చేశారనే వివరాలను తెలుసుకోవచ్చు.