స్వరాష్ట్ర సాధనకు కృషి చేసిన కొండా లక్ష్మణ్‌బాపూజీ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అలుపెరుగని పోరాటం చేశారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడు కల్లో జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటం, అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం చేశారన్నారు.