సేవా తీర్థ్‌‌కు ప్రధాని.. దానికి రూ.10 వేల కోట్లు సహా 4 కొత్త పథకాలు ప్రకటించిన మోదీ

నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా. పీఎం కార్యాలయం నిర్మించారు. దీని పేరును సేవాతీర్థ్‌గా నామకరణం చేశారు. ఈ ఆఫీసులోకి ప్రధాని మోదీ శుక్రవారం అడుగుపెట్టారు. అక్కడ నుంచి ఆయన నాలుగు కీలక నిర్ణయాలు ప్రకటించారు.