సోషల్ మీడియాలో అసభ్య పోస్ట్‌లు.. యుద్ధం ప్రకటించిన చంద్రబాబు.. కీలక చర్యలు

ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియానే రాజ్యమేలుతోంది. ముఖ్యంగా ఇది రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. దీంతో అభ్యంతరకర పోస్ట్‌ల నియంత్రణకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసభ్య కంటెంట్‌పై చర్యల అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో ఉప-సంఘాన్ని నియమించింది. సోషల్ మీడియా చట్టాలు, జవాబుదారీతనం, యూజర్ల రక్షణ, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడంపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నకిలీ పోస్ట్‌లు, డీప్‌ఫేక్‌లు రాజకీయ వివాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది.