హకీంపేట భూముల వేలం వాయిదా వేయండి

హకీంపేట్‌ పరిధిలోని 8.24 ఎకరాల భూమి వేలాన్ని వాయిదా వేయాలని హెచ్‌ఎండీఏకు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది.