హెచ్‌‌సీఏ నిర్ణయం పై హైకోర్టు లో పిటిషన్‌‌ : మాజీ అధ్యక్షుడు ఎ. జగన్‌‌ మోహన్‌‌ రావు

హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ అధ్యక్షుడిగా తనపై అనర్హత వేటు వేసి అమర్‌‌నాథ్‌‌ను నియమించడాన్ని సవాల్ చేస్తూ మాజీ అధ్యక్షుడు ఎ. జగన్‌‌ మోహన్‌‌రావు హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు.