హైడ్రాకు అన్ని పార్టీలు సమానమే..సోషల్ మీడియాలో దుష్ప్రచారంతో అనుమానాలు: రంగనాథ్
అన్ని పార్టీలు హైడ్రాకు సమానమేనని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే ముందుగా దోపిడీని ఎదుర్కోవాల్సిన అవసరముందని, ఇందుకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని అన్నారు.