కోర్టులో ప్రభుత్వ శాఖల తరఫు న్యాయవాదులు ఇచ్చిన హామీని అధికారులు ఇచ్చిన హామీగానే పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అధికారుల చర్యలు ఆ హామీకి భిన్నంగా ఉంటే అది కచ్చితంగా కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.