హైడ్రా.. సూపర్‌ కాప్‌ అనుకోవద్దు

రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిన కేసులకు సంబంధించిన ప్రైవేటు భూముల్లో హైడ్రా జోక్యం చేసుకోవడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.