హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 12 గంటల నుంచి కరెంట్ కట్..

హైదరాబాద్ చందానగర్ ఏరియాలో మరమ్మతులు కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని ఏఈ హుస్సేన్‌ తెలిపారు.