హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30గంటల నుంచి కరెంట్ కట్..

హస్తినాపురం డివిజన్‌ నందనవనంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో మరమ్మతులు, చెట్లకొమ్మల తొలగింపు కారణంగా గురువారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ బాల్‌రాజ్‌ తెలిపారు.