హైదరాబాద్లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. కేంద్ర మంత్రి రాజీనామా నినాదాలతో మార్మోగిన ఇందిరాపార్క్
హైదరాబాద్ లో కాక్రాచో జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆదివారం (జూన్ 14) ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో చేపట్టిన ఆందోళనకు భారీ ఎత్తున నిరుద్యోగ యువకులు, పార్టీ మద్ధతుదారులు