హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం

హైదరాబాద్‌లో కొత్తగా మరో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌(జీసీసీ) కేంద్రం ఏర్పాటు కానుంది. రీజెనరాన్.. తొలి విదేశీ జీసీసీకి తెలంగాణ ఎంపిక అయింది.