హైదరాబాద్: ఎఫ్ఆర్ఓల 12వ బ్యాచ్ శిక్షణ షురూ

అడవులు, పర్యావరణాన్ని కాపాడటంలో అటవీ శాఖ అధికారుల పాత్ర కీలకమని, అటవీ సంరక్షణే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారిణి (పీసీసీఎఫ్) సి. సువర్ణ అన్నారు.