హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంజినీరింగ్ విద్య ఫ్రీ

రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్పై సర్కారు మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఏ కాలేజీలో చదివినా ఎప్సెట్లో వచ్చిన ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజును ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నది.