హైదరాబాద్ కౌలాలంపూర్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ అవుతుండగా....
హైదరాబాద్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ( జులై 4 ) శంషాబాద్ ఎయిర్ పోర్టులో హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన విమానం