హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఏఐ సిగ్నల్స్.. సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ సీఈఓ కీలక భేటీ

హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అనలాగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ కిప్‌మాన్ బుధవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.