హైదరాబాద్ మెట్రోకు 13 వేల 600 కోట్ల రీఫైనాన్సింగ్.. IRFCతో ఒప్పందం...

IRFCతో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ మెట్రోకు రూ. 13 వేల 600 కోట్లు రీఫైనాన్సింగ్ చేసేందుకు గాను ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు