హైదరాబాద్ లో ఎండిపోయిన బోర్లకు ‘రీచార్జ్’...నీటి కష్టాలకు చెక్ పెట్టడమే లక్ష్యం

నగరంలో భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోర్​వెల్స్​ ఎండిపోయాయి. తిరిగి వాటికి ప్రాణం పోసేందుకు మెట్రో వాటర్ బోర్డు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.