హైదరాబాద్ లో జనవరి 3న ఈ ఏరియాల్లో మంచినీళ్లు బంద్

సింగూరు ప్రాజెక్ట్ ఫేజ్–3 మెయిన్ పైప్‌ లైన్‌ కి భారీ లీకేజీలు ఏర్పడినందున 1600 ఎంఎం డయా పైప్‌ లైన్‌ కి అత్యవసర మరమ్మత్తులు చేపడుతున్నారు. పెద్దపూర్–సింగపూర్ మధ్య పనులు చేపట్టన్నారు అధికారులు.